తులసితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు  ఇవే

దెబ్బ తగిలిన తర్వాత కలిగే నొప్పిని తగ్గించే గుణం తులసికి కలిగి ఉంది

ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నివారణకు సాయం చేస్తాయి

రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి తోడ్పడతాయి

తులసి రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహకరిస్తుంది

తులసిలో అడాప్టోజెన్లు మానసిక ఆరోగ్యానికి, శరీర ఒత్తిడిని తగ్గించేందుకు సహకరిస్తాయి

యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ద్వారా వచ్చే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను కాపాడతాయి

ఆరోగ్యకరమైన శ్వాసను ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యల్ని తులసి తగ్గిస్తుంది

అజీర్ణం వంటి జీర్ణాశయ సమస్యలను తగ్గిస్తుంది

తులసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహకరిస్తుంది