మకడామియా నట్స్‌తో ఎంత  ఆరోగ్యమో తెలుసా..

మకడామియాలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి 

రాగి, జింక్ పుష్కలంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ కూడా మెరుగుపడుతుంది

మకడామియాలో విటమిన్ బి1, మాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది

మకడామియా నట్స్ ను డైట్ లో చేర్చుకుంటే బరువు కూడా తగ్గుతారు

మకడామియా కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండెకెంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది

ఈ నట్స్ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి

మకడామియా నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి

 వాపు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని దూరం  చేస్తాయి