యాపిల్ తింటున్నారా?  ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా చేశారో అంతే సంగతులు.

యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి త్వరిత శక్తిని అందిస్తుంది

ఇది అద్భుతమైన ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా పని చేస్తుంది.అయినప్పటికీ.. 

దీనిని అధికంగా తీసుకోవడం వలన కొన్ని సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉంది. 

ఎక్కువగా ఉంటే ఉబ్బరం, మలబద్ధకం కలిగిస్తాయి.

రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.

 ఫ్రెష్‌గా ఉండేందుకోసం ఒక రకమైన రసాయనాన్ని అప్లై చేస్తున్నారు. ఇది క్యాన్సర్‌కు కారణం అవుతుంది.

ఎక్కువ యాపిల్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

యాపిల్స్ ఎక్కువగా తినడం వల్ల దంత సమస్యలు ఎక్కువగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.