ఐస్‌బాత్ వల్ల
కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఐస్‌బాత్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కండరాల నొప్పిని తగ్గించడంలో ఐస్ వాటర్ సహాయం చేస్తాయి.
ఐస్‌బాత్ వల్ల వాపు వంటి సమస్యలు తగ్గుతాయి.
రక్తప్రసరణ బాగా పెరుగుతుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
క్రమం తప్పకుండా ఐస్‌బాత్ చేస్తూ ఉంటే, లింఫ్ వ్యవస్థ ప్రేరేపితమై, శరీరంలోని వ్యర్థాలు, విషాలు బయటకు వెళ్లిపోతాయి.
తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది.
Related Web Stories
సోంపు ఎక్కువగా తింటే..ఈ సమస్యలు తప్పవు
మీకూ ఈ లక్షణాలు ఉంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే..
బాదం తినే అలవాటుందా.. వాటిని తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
కొర్రలతో కొండంత ఆరోగ్యం..! ఇన్ని లాభాలా...