మీకూ ఈ లక్షణాలు ఉంటే..
ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే..
విటమిన్ బి లోపిస్తే జుట్టు, గోర్లు సున్నితంగా మారిపోతాయి.
శరీరానికి విటమిన్-బి అందకపోతే నోటిలో, నోటి చుట్టుప్రక్కల పుండ్లు, బొబ్బలు ఏర్పడతాయి.
గాయాలు తొందరగా నయం కాకపోయినా, చిగుళ్లలో రక్తస్రావం జరుగుతున్నా విటమిన్-సి లోపం ఉందని అర్థం.
రాత్రి సమయంలో కంటిచూపు ఇబ్బందులు ఉంటే విటమిన్-ఎ లోపం ఉందని అర్థం.
ఆహారంలో జింక్, నియాసిన్ లోపిస్తే చుండ్రు, జుట్టులో పొలుసులు వంటి సమస్యలు వస్తాయి.
ఐరన్, జింక్ లోపిస్తే జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది.
ఎముకలు, కండరాలు బలహీనంగా ఉంటే శరీరంలో విటమిన్-డి లోపంగా గుర్తించాలి.
Related Web Stories
బాదం తినే అలవాటుందా.. వాటిని తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
కొర్రలతో కొండంత ఆరోగ్యం..! ఇన్ని లాభాలా...
ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పుదీనా టీ లాభాలు తెలిస్తే అస్సలు వదలరు!