బాదం తినే అలవాటుందా..  వాటిని తినేటప్పుడు ఈ తప్పులు  అస్సలు చేయకండి..!

బాదంలో ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

 ఇందులో ఉండే ఆక్సలైట్ కాల్షియం, ఐరెన్ వంటి ఖనిజాలకు ఆటంకం కలిగిస్తుంది. 

బాదం ఎక్కువగా తింటే కడుపులో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది.

 బాదంపప్పులో ఉండే విటమిన్ E వల్ల అలసట, దృష్టిలోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

విటమిన్ E ఎక్కువగా తీసుకుంటే అలసట, దృష్టిలోపం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరీ ఎక్కువగా బాదం  తీసుకుంటే కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.