ఆరోగ్యానికి మించిన
ఐశ్వర్యం మరొకటి లేదు.
ఎన్ని ఆస్థిపాస్తులున్నా ఒక్కసారి అనారోగ్యానికి గురైతే లైఫ్ నరకంగా మారుతుంది
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు
టైమ్‌కు తినడం, సరైన నిద్ర, వ్యాయామం, పౌష్టికాహారం, పాలు, పండ్లు మెరుగైన ఆరోగ్యం కోసం ఉపయోగపడతాయి.
వ్యాధుల భారిన పడకుండా ఉండాలంటే కాలాలను బట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకొవాలి
పుదీనా టీ తీసుకుంటే ఆ వ్యాధులకు చెక్ పెట్టొవచ్చు
వింటర్‌లో పుదీనా టీ తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
పుదీనా టీ తాగటం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది.
Related Web Stories
ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
ఈ ఫుడ్స్ ప్రతి రోజూ మీ ఆహారంలో చేర్చుకొని తింటే థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది…!
సెలబ్రిటీల స్కిన్ సీక్రెట్ ఇదే..
ఈ కూరగాయ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్ అవుతారు..