ఈ ఫుడ్స్ ప్రతి రోజూ మీ ఆహారంలో  చేర్చుకొని తింటే  థైరాయిడ్‌  కంట్రోల్‌లో ఉంటుంది…!

థైరాయిడ్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.

 థైరాయిడ్ ఉన్నవారు ధనియాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. 

ఇందులో ఉండే విటమిన్లు థైరాయిడ్ పనితీరును పెంచడానికి, వాపును తగ్గించడానికి , T4ని T3గా మార్చే కాలేయ సామర్థ్యాన్ని పెంచడానికి బాగా పని చేస్తుంది.

థైరాయిడ్ బాధితులు ముఖ్యంగా విటమిన్‌ సి ఉండే ఆహారాలను క్రమం తప్పకుండా తమ డైట్‌లో చేర్చుకోవాలి.

గుమ్మడి గింజల్లోని జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోను ఉత్పత్తి , నియంత్రణకు సహాయపడుతుంది.

  థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నవారికి పెసళ్లు సూపర్‌ ఫుడ్‌ అనొచ్చు

బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.