కొబ్బరి నూనెలో చాలా  రకాల పోషకాలు ఉన్నాయి

కొబ్బరి నూనెలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి

కొబ్బరి నూనె ఆరోగ్యానికి చాలా మంచిది

కొబ్బరి నూనెలో యాంటీ బాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి

కొబ్బరి నూనె మాయిశ్చరైజర్, ఇది చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది

కొబ్బరి నూనె చర్మపు ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.

మేకప్ రిమూవర్ మీ కళ్ళ చుట్టూ కొబ్బరి నూనెను రాయండి, శుభ్రమైన వస్త్రంతో తుడవండి.

బాడీ ఆయిల్: స్నానం చేసిన తర్వాత మీ చర్మంపై కొబ్బరి నూనెను రాయండి.

అలెర్జీ ఉన్న వాలు కొబ్బరి నూనెను ఉపయోగించరాదు