నెయ్యి తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి.. 

నెయ్యిని తప్పుడు మార్గంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వేగంగా పెరుగుతుంది. 

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

రోటీలపై నెయ్యి రాస్తే అది ఆలస్యంగా జీర్ణమవ్వుతుంది. రక్తంలోకి శోషించబడిన తర్వాత అది కొవ్వులా మారే అవకాశం ఉంది.

నెయ్యి తిన్న తర్వాత చల్లని నీరు, చల్లని డ్రింక్స్ అసలే తీసుకోవద్దు. దీని వల్ల చాలా సమస్యలొస్తాయి.

అధికంగా తీసుకుంటే బరువు పెరగడం మొదలు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.