ఈ పండు రోజు ఒక్కటి తింటే చాలు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు..

రోజుకో యాపిల్ తింటే శరీరానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. 

 అయితే, ఆకుపచ్చ యాపిల్‌తో కూడా పలు ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ యాపిల్‌లో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. దీంతో, ఊపిరితిత్తులు, పాంక్రియాస్, కోలాన్‌కు సంబంధించిన క్యాన్సర్లు రావు.

గ్రీన్ యాపిల్ జ్యూస్‌తో మెదడు సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రీయంగా రుజువైంది.

ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు దరిచేరవు.

పీచు పదార్థం అధికంగా ఉండే గ్రీన్ యాపిల్‌తో బరువు కూడా త్వరగా తగ్గొచ్చు.