పిస్తా పాలతో ఎన్నో ఆరోగ్య  ప్రయోజనాలు పొందవచ్చని  నిపుణులు అంటున్నారు

పిస్తా పాలులో మోనోశాచురేటెడ్‌ కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి

పిస్తా పాలులో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి

బరువును కంట్రోల్‌లో ఉంచడానికి సహాయపడతాయి

పిస్తా పాలులో కాల్షియం వల్ల ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి

 పిస్తా పాలలో ఫైబర్‌ జీర్ణక్రియను ప్రోత్సాహించి, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది

పిస్తా పాలలో యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి