రోజ్ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

రోజ్ వాటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి 

రోజూ తగిన మోతాదులో రోజ్ వాటర్ తాగడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యాంగా ఉంటాయి 

కడుపు జీర్ణక్రియ మెరుగుపడుతుంది 

గొంతు నొప్పి ఉన్నవారు రోజ్ వాటర్‌ను తాగటం వల్ల సమస్య నొప్పి తగ్గుతుంది

రోజ్ వాటర్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది

రోజ్ వాటర్లో క్రిమినాశక లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి

 శీతాకాలంలో రోజ్ వాటర్‌ని  తాగడం వాళ్ళ రోగనిరోధక శక్తి మెరుగవుతుంది