ఆయుర్వేద నిపుణులు ప్రకారం దగ్గు, హెమరాయిడ్స్, ఎమాసియేటింగ్ డిసీజెస్ నుండి రిలీఫ్ కలిగిస్తుంది.

తాజా బటర్‌లో శృంగార కోరికలని పెంచే లక్షణాలున్నాయి.

నెయ్యి తెలివి తేటలని, జ్ఞాపకశక్తిని పెంచుతుంది

మెటబాలిజంని బూస్ట్ చేస్తు ఇమ్యూనిటీ బుస్స్టర్ గా పని చేస్తుంది

కంటి చూపుకీ, జీవిత కాలం పెరగడానికీ దోహదం చేస్తుంది. 

లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వారు నెయ్యి తీసుకోవచ్చు. 

నెయ్యికి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది

బటర్ ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి.

నెయ్యితో పోలిస్తే బటర్ లో ఎక్కువ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి.