ఆరోగ్యానికి  వాము  ఎంత మంచిదో మీకు తెలుసు

అంతేకంటే ఎక్కువ వాము ఆకులు మంచివి అని నిపుణులు చెడుతున్నారు

వాము ఆకులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది

వాము ఆకువల్ల శరీరంలో రక్తహీనత దూరమవుతుంది.

ఈ ఆకులు తింటే శరీరం నుండి ట్యాక్సిన్స్ బయటికి వెళ్తాయి. 

ఈ వాము ఆకులును తేనె, వెనిగర్‌తో కలిపి తీసుకోవచ్చు.

వాము ఆకుల వల్ల కిడ్నీల్లో రాళ్ళ సమస్య తగ్గుతుంది.

ఈ ఆకులని నమిలితే నోటిలోని బ్యాక్టీరియా తగ్గుతుంది.

కావిటీస్, నోటి దుర్వాసన, ఇతర నోటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని వాము ఆకు తగ్గిస్తుంది.