ఈ ఆహార పదార్థాల  జోలికి అస్సలు వెళ్లకండి..  తిన్నారో.. ఇక అంతే..!

 డ్రీప్ ఫ్రైడ్ ఫుడ్స్.. వీటిల్లో అనారోగ్య కారక ట్రాన్స్ ఫాట్స్, షుగర్స్ ఉంటాయి. ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

షుగరీ డ్రింక్స్.. చెక్కర అధికంగా ఉండే పానీయాలతో ఊబకాయం, మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్‌తో కడుపులో మంచి బ్యాక్టీరియా తగ్గి జీవ క్రియల సమతౌల్యం పోతుంది.

చాక్లెట్స్, స్వీట్స్‌లో అధికంగా ఉండే చెక్కర, కొవ్వులతో శరీరం రోగగ్రస్థం అవుతుంది.

అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్ ఉండే ప్రాసెస్డ్ ఫుడ్‌లో పోషకాలు అస్సలు ఉండవు. శరీరం నిర్వీర్యం అయ్యి రోగాలు చుట్టుముడతాయి.

వైట్ బ్రెడ్‌లో పోషకాలు ఉండవు. చెక్కర స్థాయిలు ఎగుడుదిగుడు అయ్యే అవకాశం ఎక్కువ.

సంతృప్త కొవ్వులు, సోడియం, చెక్కర అధికంగా ఉండే బర్గర్లతో అనేక దీర్ఘకాలిక రోగాలు వస్తాయి.