బ్లూ టీ తాగితే
కలిగే ప్రయోజనాలు ఇవే..
బ్లూ టీ ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇది యాంటిథ్రాంబోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్లూ టీలోని ఆంథోసైనిన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
మెదడు పనితీరును పెంచుతుంది.
ఈ టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Related Web Stories
ఆ జంతువు పాలు నల్లగా ఉంటాయి.. కారణమిదే
వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..
బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు..
బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!