ఆ జంతువు పాలు నల్లగా ఉంటాయి.. కారణమిదే
సాధారణంగా పాలు తెల్లగా ఉంటాయి
అయితే పాలు నల్లగా ఇచ్చే జంతువు కూడా ఉంది
ఖడ్గమృగం పాలు నల్లగా ఉంటాయి
ఖడ్గమృగంలో అధిక మొత్తంలో ఐరన్ ఉండటమే పాలు నల్లగా ఉండటానికి కారణం
ఖడ్గమృగం ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది
ఖడ్గమృగం పాలల్లో కొవ్వు శాతం తక్కువ
పోషకాలు తక్కువగా ఉండటం వల్ల ఈ పాలు మానవులకు ఉపయోగపడవు
ఆవు, గేదె పాలలో కొవ్వు ఎక్కువగా ఉండటంతో అవి తెల్లగా ఉంటాయి
ఖడ్గమృగం పాలు నీలి రంగులో కూడా ఉంటాయి
ఖడ్గమృగం పాలు చాలా అరుదుగా కనిపిస్తాయి
Related Web Stories
వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..
బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు..
బ్రౌన్ బ్రెడ్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
లవంగాలు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..?