వేసవి వచ్చిందంటే చిన్నపెద్ద అందరు ఐస్‌క్రీమ్‌ను ఇష్టంగా తింటారు

వేసవిలో ఐస్ క్రీమ్ తింటే నోరు కొంత సమయం చల్లగా ఉంటుంది. అయితే శరీరం మాత్రం చల్లబడదు

ఎండలు మండే కొద్ది, వడగాల్పులు ఈ సీజన్‌లో గొంతు పొడిగా మారి ఐస్‌క్రీమ్‌ తినలన్పిస్తుంది

ఐస్‌క్రీమ్‌ తిన్న తర్వాత టీ, కాఫీ, సూప్ వంటి వేడి వేడి పదార్థాలు తాగకూడదు

రాత్రి పూట ఐస్‌క్రీమ్‌ తింటే దంతాల్లో కుహరం ప్రమాదాన్ని పెంచుతుంది

రాత్రి పూట ఐస్‌క్రీమ్‌ తిన్నతరువాత వెంటనే  బ్రెష్ చేసుకోవాలి ఇలా చెయడం వల్ల షుగర్ తొలగిపోతుంది.

షుగర్‌ వ్యాధితో బాధపడేవారు ఐస్‌క్రీమ్‌ తినకూడదు.

అందులో ఉండే షుగర్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ పెరగుతాయి