రెయిన్ బో డైట్..
దీన్ని ఫాలో అయితే
కలిగే లాభాలేంటంటే..
రెయిన్‌బో డైట్ ఈ మధ్య కాలంలో ఎక్కువమంది బరువు తగ్గేందుకు అనుసరిస్తున్న విధానం ఇదే.
బరువు సులువుగా తగ్గేందుకు ఇది సహకరిస్తుందని నమ్ముతున్నారు.
అయితే రైయిన్ బో డైట్‌లో ఏ పదార్థాలును తినాలి, వేటిని తినకూడదనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు:
టమోటాలు, రెడ్ బెల్ పెప్పర్స్, స్ట్రాబెర్రీలు, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహకరిస్తాయి.
ఆరెంజ్:
ఆహారంలో క్యారెట్, నారింజ, చిలగడదుంపలు, ఆప్రికాట్‌లను తీసుకోవచ్చు. శరీర వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
పసుపు:
నిమ్మకాయలు, పైనాపిల్స్, అరటిపండ్లు, ఈ ఆహారాలు కంటి చూపు మెరుగుదలకు, క్యాన్సర్ నివారణకు సహాయపడతాయి.
ఆకుపచ్చ:
రెయిన్‌బో డైట్‌కి సరైన ఆకుపచ్చ రంగు బచ్చలికూర, బ్రోకలీ, అవకాడోలు, ఇవి న్యూరల్ ట్యూబ్ సమస్యల నుండి కాపాడతాయి.
బ్లూ & పర్పుల్:
ఈ రెండు రంగులు పండ్లు, కూరగాయలలో యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
తెలుపు:
కాలీఫ్లవర్, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి.
Related Web Stories
బ్లూ టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..
ఆ జంతువు పాలు నల్లగా ఉంటాయి.. కారణమిదే
వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువగా వాడితే జరిగేది ఇదే..
బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు..