అరటి పళ్లతో పాటూ
ఇవి కలిపి తినకూడదని తెలుసా..!
అరటి పళ్లతో పాటూ పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను తింటే అరుగుదల సమస్యలు వస్తాయి.
నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ జాతి పళ్లతో పాటూ అరటి పండు తింటే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంది.
ఆవకాడో, అరటి కలిపి తింటే తొందరగా అరగవు. రెండింట్లో పోషకాలు భారీగా ఉండటమే ఇందుకు కారణం.
అరటి పళ్లతో పాటూ ఖర్బూజా పళ్ల తిన్నా కొద్దిగా రిస్కే. రెండూ అరిగేందుకు వేర్వేరు సమయాలు పట్టడమే దీనిక కారణం.
బ్రెడ్, బటర్‌తో అరటి పళ్లు తినడం కొందరి విషయంలో బెడిసి కొట్టొచ్చు. కడుపులో అరగనట్టుగా అనిపించి ఇబ్బందులు తలెత్తుతాయి.
అరటి పండుతో పాటూ కొన్ని రకాల పప్పుల వల్ల కూడా అరుగదల లేమి, గ్యాస్ సమస్యలు వస్తాయి.
Related Web Stories
ఐస్‌క్రీమ్ తిన్న తర్వాత వీటిని తినకుడదు తెలుసా...
రెయిన్ బో డైట్.. దీన్ని ఫాలో అయితే కలిగే లాభాలేంటంటే..
బ్లూ టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..
ఆ జంతువు పాలు నల్లగా ఉంటాయి.. కారణమిదే