ఆ సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే,  మునగ ఆకుల రసంతో చెక్ పెట్టండిలా..

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది

విటమిన్ సి ఇన్ఫెక్షన్లు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.

జలుబు, దగ్గు , ఫ్లూ వంటి సాధారణ అనారోగ్యాలను నివారించడంలో పనిచేస్తుంది.

మునగ ఆకుల నీరు మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది

ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. 

మలబద్ధకాన్ని తగ్గించడానికి, ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నీటిని తాగడం వల్ల శరీరాన్ని శుద్ది చేసి హానికరమైన టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.

 ఈ నీటిలో ఉండే విటమిన్లు ఆక్సీకరణ, యాంటీఆక్సిడెంట్ ఒత్తిడిని తగ్గిస్తాయి. చర్మాన్ని మృదువుగా, జుట్టును బలంగా చేస్తాయి.