ఈ లక్షణాలు కనిపిస్తే బ్లడ్ షుగర్
పెరిగినట్టే...
రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి
అసాధారణంగా బరువు పెరగడం లేదా బాగా సన్నబడడం జరుగుతుంది
మెడ చుట్టూ చర్మం బాగా నల్లగా మారుతుంది
కాళ్లు, చేతులు తిమ్మిర్లు ఎక్కడం
ఊపిరి తీసుకుని వదిలేటపుడు దుర్వాసన వస్తుంది
దృష్టి మసకబారుతుంది
ఉదయం లేచిన వెంటనే పాదాల్లో నొప్పులు వస్తాయి
తరచుగా ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు
గాయాలు త్వరగా నయమవకపోవడం
Related Web Stories
వెన్న v/s నెయ్యి ఏది ఆరోగ్యానికి మంచిది
ఉదయం వెల్లుల్లి తింటే ఈ సమస్యలు పరార్..
వాము ఆకులను ఇలా తింటే బరువు చెక్క
ఆ సమస్యలు వేధిస్తున్నాయా.. అయితే, మునగ ఆకుల రసంతో చెక్ పెట్టండిలా..