కూరగాయల్లో టమాటాలు, ఉల్లిపాయలు ముఖ్యమైనవి
టమాటాలు లేకుండా ఏ కూర పూర్తి కాదు
టమాటా వెయగానే కూరకి మరింత రుచి వస్తుంది
టమాటాల్లో లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి
ప్రతి రోజూ టమాటాలను తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
టమాటాaలను ప్రతి రోజూ మీ ఆహారంలో తినడం వల్ల గుండె జబ్బులు,డయాబెటీస్ తగ్గుతాయి
ప్రతి రోజూ టమాటాలను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
టమాటాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు తక్కువగా ఉంటుంది.
Related Web Stories
ఈ లక్షణాలు కనిపిస్తే బ్లడ్ షుగర్ పెరిగినట్టే...
వెన్న v/s నెయ్యి ఏది ఆరోగ్యానికి మంచిది
ఉదయం వెల్లుల్లి తింటే ఈ సమస్యలు పరార్..
వాము ఆకులను ఇలా తింటే బరువు చెక్క