బీపీ సడన్‌గా డౌన్ అయిపోతే..
ఈ చిట్కాలు పాటిస్తే నార్మల్ అవుతుంది
సాధారణంగా రక్తపోటు 120/80 ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉన్నట్లయితే దాన్ని లోబీపీగా పరిగణిస్తారు.
బాదంపప్పును పాలతో కలిపి తీసుకోవడం వల్ల లో బీపీ వెంటనే సాధారణ స్థితికి వస్తుంది.
తులసిలో సహజ క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో 4-5 ఆకులు తినండి.
ఒక గుప్పెడు ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తినండి. అప్పుడు తక్కువ రక్తపోటును సాధారణ స్థితికి వస్తుంది.
లో బీపీ ఉన్నవారు ఒక కప్పు కాఫీ తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి.
ఉప్పునీరు తాగడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు
Related Web Stories
ఆలూను అతిగా తింటున్నారా..? అయితే ప్రమాదమే..!
రోజ్ వాటర్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
రోజు టమాటా తింటే ఏం జరగుతుంది..
ఈ లక్షణాలు కనిపిస్తే బ్లడ్ షుగర్ పెరిగినట్టే...