ఆలూను అతిగా తింటున్నారా..? అయితే ప్రమాదమే..!

బంగాళదుంపలు తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి

 ప్రతిరోజూ బంగాళదుంపలతో చేసిన వంటకాలను తీసుకుంటే శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి

 బంగాళదుంపలు తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు.

అలూ చిప్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల హై బీపీ బారిన పడే అవకాశం ఉంది. 

 ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న వాళ్లు బంగాళదుంపలకు దూరంగా ఉంటే మంచిది.

అలుగడ్డలో ఉండే కార్బోహైడ్రేట్ కీళ్లనొప్పులను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

 బంగాళదుంపలను అధికంగా తింటుంటే.. దాని వల్ల మీరు అలెర్జీకి గురయ్యే అవకాశం ఉంటుందట.