వేసవి మధ్యాహ్నం  సమయంలో చెరుకురసం తాగితే   కాస్త విభిన్నంగా ఉంటుంది.

చెరుకు రసం మీ దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను పునరుద్ధరిస్తుంది.

చెరుకు గడలను క్రష్ చేయడం ద్వారా చెరుకు రసం లభిస్తుంది.

70-75శాతం నీరు 10-15శాతం ఫైబర్ మరియు 13-15శాతం సుక్రోజ్ ఉన్నాయి.

వేసవి సమయంలో డీహైడ్రేట్‌కు గురైనప్పుడు ఆ టైంలో చెరుకు రసం నుంచి చాలా ప్రయోజనం పొందుతారు.

చెరుకు రసంలోని సాధారణ చక్కెరలను శరీరం సులభంగా గ్రహించగలదు.

చెరుకు రసంలో డీ హైడ్రేషన్ అయినప్పుడు తక్షనమే శక్తిని అందిస్తుంది 

కామెర్ల యొక్క లక్షణాలను తగ్గించడంలో  చెరుకు రసం బాగా ఉపయోగపడుతుంది