పూల మొక్కల్లో గులాబీ
మొక్కను రారాజు అంటారు.
రోజా మొక్క చూడటానికి చాలా అందంగా కినిపిస్తుంది
రోజా మొక్క నిండా ముళ్లు ఉంటాయి
రోజా మొక్క నిండా ముళ్లు ఉంటాయి
ఆయుర్వేదంలో గులాబీని ఎన్నో విధాలుగా, వివిధ రకాల రోగాలను నయం చేయడానికి వినియోగించారు
నోటికి సంబంధించిన వ్యాధులను దూరం చేయడానికి గులాబీ పువ్వు ఉపయోగిస్తారు
గులాబీలు తలపై తగిలిన గాయాలను నయం చేస్తుంది
ఉదరసంబంధిత వ్యాధులను తగ్గించుకోడానికి లాభదాయకంగా ఉంటుంది.
లీవర్ రోగాలకు కూడా ఇది రామబాణం లాంటిది.
Related Web Stories
నెయ్యి తినేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి..
చేరుకు రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే ..
ఉదయం కాఫీ వల్ల ఇన్ని లాభాలా.. తెలిస్తే వదిలిపెట్టరు..
వృద్ధులు తప్పకుండా తినాల్సిన ఆహారాలు ఇవి..!