ఈ కూరగాయ ఆరోగ్య ప్రయోజనాలు  తెలిస్తే అవాక్ అవుతారు..

చిక్కుడులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి 

ఇందులో ఉండే లుటిన్ వృద్ధాప్యంలో కంటిశుక్లం, దృష్టి లోపం ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 ఇది అధిక ఫైబర్ కలిగిన కూరగాయ, రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

 బీన్స్‌లో ఇనుము, రాగి, జింక్, మెగ్నీషియం, భాస్వరం, ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. 

 శరీరానికి తగిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. 

క్యాన్సర్ వంటి సమస్యలను సైతం దూరం చేస్తాయి.

చిక్కుడులో ఉండే క్యాల్షియం, విటమిన్ డి ఎముకలను దృడంగా మారుస్తుంది.