సోంపు ఎక్కువగా తింటే..
ఈ సమస్యలు తప్పవు
రెగ్యులర్‌గా మందులు వాడే వారు సోంపు తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
పిల్లలకు పాలిచ్చే మహిళలు కూడా సోంపు తినకూడదు. ఇది పిల్లల ఆరోగ్యంపై పడొచ్చు.
సోంపు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి అలర్జీ వస్తుంది.
సోంపు అతిగా తినడం వల్ల చర్మ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
సోంపును పదే పదే తినడం వల్ల కడుపు నొప్పి సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుంది.
సోంపు గింజల్లోని ఫైటోఈస్ట్రోజెన్ల కారణంగా బరువు పెరుగుదలకు దారి తీయవచ్చు.
Related Web Stories
మీకూ ఈ లక్షణాలు ఉంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే..
బాదం తినే అలవాటుందా.. వాటిని తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
కొర్రలతో కొండంత ఆరోగ్యం..! ఇన్ని లాభాలా...
ధనియాల నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!