బొంబాయి రవ్వతో
ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
బొంబాయి రవ్వలో ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, విటమిన్స్‌తో పాటు ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
ఇందులో అరబినోక్సిలాన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.
ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
షుగర్ పేషెంట్స్‌కు
ఇది మంచిది.
ఈ రవ్వలోని మెగ్నీషియం, టోకోఫెరోల్, ఫినాల్స్.. రక్తపోటుని నియంత్రించి, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. తద్వారా.. మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు.
బొంబాయి రవ్వతో ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Related Web Stories
ఇవి తినిపిస్తే పిల్లల్లో ఆకలి పెరుగుతుంది..!
ఐస్‌బాత్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
సోంపు ఎక్కువగా తింటే..ఈ సమస్యలు తప్పవు
మీకూ ఈ లక్షణాలు ఉంటే.. ఈ విటమిన్ల లోపం ఉన్నట్టే..