పుచ్చకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

పుచ్చకాయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది

కండరాల నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది

చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది

బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది

రక్తంలో చక్కెరను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది

జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడుతుంది