క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?
అధ్యయనంలో పురుషులలో మోకాలికి ఐస్‌తో పాటు, క్యాబేజీ ఆకులను చుట్టి కట్టడం వలన వాపు తగ్గినట్టు గమనించారు.
క్యాబేజీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే అధిక పోషకాలు కలిగిన కూరగాయ
క్యాబేజీ ఆకులను మీ పాదాలకు చుట్టుకుంటే, ఆర్థరైటిస్ వల్ల కలిగే నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
క్యాబేజీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి.
ఇందులో సల్ఫోరాఫేన్, లూపియోల్ అనే సహజ పదార్థాలు ఉంటాయి,
ఇవి కీళ్లలో మంటను తగ్గిస్తాయి. క్యాబేజీ ఆకులు వాపును తగ్గిస్తాయి.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
ఇంగువ నీరు పరగడుపునే తాగితే ఎన్నో లాభాలు..
పుచ్చకాయ తింటే ఆ సమస్యలన్నీ పరార్
మకడామియా నట్స్‌తో ఎంతో ఆరోగ్యం..
స్టార్ ఫ్రూట్ తో ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..