ఇంగువ నీరు పరగడుపునే తాగితే
ఎన్నో లాభాలు..
ఇంగువ వంటల్లో పోపు వేయడానికి సాధారణంగా వాడుతుంటారు
కానీ ఇంగువ కలిపిన నీటిని ఉదయాన్నే తాగితే మాత్రం మంచి ఫలితాలుంటాయి
యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు ఇంగువలో పుష్కలంగా ఉంటాయి
జీవక్రియను పెంచడంలో ఇంగువనీరు సహాయపడుతుంది
ఇన్ఫెక్షన్ సమస్యలు దూరంగా ఉంచడంలో ఇంగువ నీరు ప్రభావవంతంగా పనిచేస్తుంది
ఇంగువలో ఉండే లక్షణాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కాపాడతాయి
మలబద్దకం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది
తలనొప్పి వేధిస్తున్నప్పుడు ఇంగువ నీరు తాగితే ఎంతో రిలీఫ్ దొరుకుతుంది
Related Web Stories
పుచ్చకాయ తింటే ఆ సమస్యలన్నీ పరార్
మకడామియా నట్స్‌తో ఎంతో ఆరోగ్యం..
స్టార్ ఫ్రూట్ తో ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
యాపిల్ తింటున్నారా? ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఇలా చేశారో అంతే సంగతులు.