కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే
పండ్లు ఇవే
బ్లూబెర్రీస్ లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ పాలీ ఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి
నల్ల ఎండుద్రాక్షలో ఆంథోసైనిన్లు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ముందుంటాయి
కాంకర్డ్ ద్రాక్షను తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది
అంజీర్ జీర్ణక్రియను, శ్వాసకోశ పునరుత్పత్తి ఆరోగ్యానికి సహాయపడుతుంది
రేగుపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయి
ఎకాయ్ బెర్రీలు గుండె ఆరోగ్యాన్ని పెంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి
బ్లాక్ బెర్రీస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
Related Web Stories
మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం కావచ్చు..!
తులసితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...
క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?
ఇంగువ నీరు పరగడుపునే తాగితే ఎన్నో లాభాలు..