మెదడు పనితీరును మెరుగుపరిచే ఈ ఆసనాలు గురించి తెలుసా..
మానసిక ప్రశాంతతను పొందడానికి తేలికైన కొన్ని వ్యాయామాలు గురించి తెలుసుకుందాం
మానసిక శక్తి, స్పష్టత, సృజనాత్మకతను మత్స్యాసనం పెంచుతుంది
త్రిభుజాసనం మెదడు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
బదరాసనం మానసిక ప్రశాంతతను ఇస్తుంది
శవాసనం శరీరానికి విశ్రాంతిని ఇచ్చి మెదడును ఉత్తేజితం చేస్తుంది
మెదడుకు కావాల్సిన ఆక్సిజన్ స్థాయిలను పెంచుతుంది భుజంగాసనం
శ్రద్ధ, ఏకాగ్రతను పెంచుతుంది వీరభద్రాసనం
శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది తాడాసనం
Related Web Stories
కిడ్నీలో సమస్య ఉంటే.. కాళ్ళు, పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తాయంట..
ఈ పండ్లతో లివర్, కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు..
ఈ ఆకులను నమలితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
బ్రెయిన్ షార్ప్ అవ్వాలా.. ఈ ఫుడ్స్ తీసుకోండి..