కిడ్నీలో సమస్య ఉంటే.. కాళ్ళు, పాదాల్లో
ఈ లక్షణాలు కనిపిస్తాయంట..
కిడ్నీలు చేసే ప్రధాన పనులలో ఒకటి అదనపు ఉప్పు, నీటిని మూత్రం ద్వారా బయటకు పంపటం
శరీరంలో సోడియం, నీటిని తీయలేకపోతే పాదాల్లో వాపు కనిపిస్తుంది
రక్తంలో వ్యర్థాలు బయటకు పోనప్పుడు కాళ్ళపై దురద వస్తుంది
రాత్రిపూట అకస్మాత్తుగా కాళ్ళలో తిమ్మిరి కనిపిస్తుంది
అదే పనిగా కదలకుండా కూర్చుంటే.. పాదాలలో తిమ్మిరి వస్తుంది
కిడ్నీలు బాగా చెడిపోయే వరకు లక్షణాలు కనిపించవు
శరీరంలో ద్రవం పేరుకుపోయినప్పుడు వివిధ సంకేతాలు బయటపడొచ్చు
దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది వస్తే బలహీనత, రక్తహీనత కారణంగా వస్తుంది
Related Web Stories
మెదడు పనితీరును మెరుగుపరిచే ఈ ఆసనాలు గురించి తెలుసా..
ఈ పండ్లతో లివర్, కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు..
ఈ ఆకులను నమలితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
బ్రెయిన్ షార్ప్ అవ్వాలా.. ఈ ఫుడ్స్ తీసుకోండి..