ఈ ఆకులను నమలితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. 

జామ ఆకులను నమలడం లేదా టీగా తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

జామ ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి

జామ ఆకులు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి

గుండె ఆరోగ్యం మెరుగవుతుంది

చర్మం సంరక్షణకు ఉపయోగపడతాయి 

పళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో జామ ఆకులు సహాయపడతాయి

జుట్టుకు జామ ఆకులను సీరమ్ లాగా వాడడం ద్వారా జుట్టు ఆరోగ్యంగా మారుతుంది