బరువు తగ్గించే వెజ్జీస్ ఇవే
అధిక బరువుతో చాలా మంది బాధపడుతుంటారు
ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నప్పటికీ పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది
కొన్ని రకాల కూరగాయలను బరువు తగ్గడంలో సహాయపడతాయి
వీటిలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ ఉండటం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతారు
ఆకుకూరలు
బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు
పొట్లకాయ, దోసకాయ, సొరకాయ, బీరకాయ, చిక్కుడుకాయ
క్యాప్సికమ్
పుట్టగొడుగులు
Related Web Stories
అత్తిపత్తి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..
నల్ల బంగాళాదుంపలను తింటే దెబ్బకు ఈ రోగాలన్ని మాయం..
గ్రీన్ టీ తాగితే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
అరికాళ్ళలో మంటగా అనిపిస్తుందా.. వెంటనే ఇలా చేయండి