అత్తిపత్తి ఆకుల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అత్తిపత్తి ఆకులు హానికరమైన బ్యాక్టీరియాను తరిమికొట్టడంలో సాయం చేస్తాయి.
చర్మంపై నొప్పి, చికాకును తొలగించడంలో బాగా పని చేస్తాయి.
అత్తిపత్తి ఆకుల పేస్ట్ గాయాలు, కోతలపై పూయడం వల్ల త్వరగా నయమవుతాయి.
ఈ ఆకులను మెత్తగా నూరి పెరుగులో కలిపి ఉదయాన్నే తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది.
అత్తిపత్తి ఆకు పొడిని పాలలో కలిపి రాత్రి సేవించడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
పురుషుల్లో వీర్య కణాల పెరుగుదలకు కూడా ఈ ఆకులు దోహదం చేస్తాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
నల్ల బంగాళాదుంపలను తింటే దెబ్బకు ఈ రోగాలన్ని మాయం..
గ్రీన్ టీ తాగితే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
అరికాళ్ళలో మంటగా అనిపిస్తుందా.. వెంటనే ఇలా చేయండి
రక్తం లేదా ఈ 10 ఐరన్ ఫుడ్స్ మీకోసమే