బ్రెయిన్ షార్ప్ అవ్వాలా.. ఈ ఫుడ్స్ తీసుకోండి.. 

శరీరంలో జరిగే చాలా పనులను మెదడు నియంత్రిస్తుంది

మతిమరుపు, అల్జీమర్స్ లాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే 

నల్ల ఉసిరితో యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యమైన పోషకాలు మెదడు బాగా పని చేయడానికి సహాయపడతాయి

మెదడులో ఆక్సిజన్ ఒత్తిడిని తగ్గించి గుర్తు శక్తిని మెరుగుపరచడానికి బ్రోకలీ ఉపయోగపడుతుంది

తేనెలో విటమిన్ E ఎక్కువగా ఉండడం చేత మెదడుకు బలం చేకూరుతుంది

మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అత్యంత ముఖ్యమైనవి

మెదడు కణాలను రక్షించడానికి సిట్రస్ పండ్లు ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి 

కాఫీ తాగడం వల్ల మెదడుకు ఉత్తేజం కలిగి మానసిక అలసటను తగ్గిస్తుంది

డార్క్ చాక్లెట్లోని కోకో మెదడు  గుర్తు శక్తిని పెంచడంలో సహాయపడతాయి