ఈ పండ్లతో లివర్, కిడ్నీల ఆరోగ్యానికి  ఎంతో మేలు

కాలేయాన్ని హానికరమైన టాక్సిన్ల నుండి నేరేడు పండు కాపాడుతుంది 

నేరేడు పండు తరచుగా తినడం వల్ల శరీరం శుభ్రపడే ప్రక్రియ వేగంగా జరుగుతుంది

మూత్రపిండాల పనితీరు కూడా మెరుగవుతుంది

శరీరంలో రక్తాన్ని పెంచడంలో దానిమ్మ పండు ఉపయోగపడుతుంది 

కాలేయం శుభ్రంగా ఉంచడంలో కూడా దానిమ్మ పండు సహాయపడుతుంది 

శరీరంలోని జీవక్రియ పనితీరును బాగా నిర్వహించడానికి బొప్పాయి సహాయపడుతుంది

మోసంబి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది

పుచ్చకాయ అదనపు ఉప్పు, నీరు, టాక్సిన్లను బయటకు పంపుతుంది