పసుపు డ్రాగన్ ఫ్రూట్‍తో  ఆ సమస్యలకు చెక్‌..

పసుపు డ్రాగన్ ఫ్రూట్‍లో కార్బోహైడ్రేట్లు , ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి.

పసుపు డ్రాగన్ ఫ్రూట్‌ ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతుంది.

ఈ డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

మధుమేహం ఉన్నవారికి  పసుపు డ్రాగన్ ఫ్రూట్ ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇది చర్మం యవ్వనంగా కనిపించడానికి దోహదపడుతుంది.