సన్ గ్లాసెస్ ధరిస్తే యూవీ కిరణాలు  నేరుగా కంటిపై పడకుండా ఉంటాయి.

ఇళ్లల్లో హ్యూమిడిఫైర్ ని ఉపయోగించండి.

ఇది కళ్లు పొడిబారకుండా ఉంచుతుంది.

డిజిటల్ స్క్రీన్‌లపై గంటల తరబడి కూర్చుని పని చేసేవారు తరచూ కనురెప్పలు ఆర్పుతూ ఉండండి.

కళ్లను రుద్దకండి. చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్ ఎ, సీ తో పాటు జింక్‌పాళ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.