బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ప్రయోజనాలు ఇవే

బుల్లెట్ ప్రూఫ్ కాఫీతో ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

ఉదయాన్నే బ్లాక్‌ కాఫీలో నెయ్యి కలుపుకుని తాగితే రోజంతా అద్భుతమైన శక్తిని పొందుతారు

బరువు తగ్గడానికి బుల్లెట్‌ కాఫీ ఎంతో ఉపయోగపడుతుంది

కాఫీలోని కెఫెన్, నెయ్యి వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది

అయితే బుల్లెట్ కాఫీ వల్ల నష్టాలు కూడా ఉన్నాయి

పరిమితికి మించి తాగితే బరువు పెరగడం ఖాయం

అధిక క్యాలరీల వల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులకు దారితీయొచ్చు

అధిక కొలస్ట్రాల్ ఉన్నవారు, అజీర్తి, గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవారు ఈ కాఫీకి దూరంగా ఉండాలి

దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు కూడా బుల్లెట్ కాఫీ జోలికి వెళ్లకపోవడమే మంచిది