టమాటాని తెలుగులో ఏమని పిలుస్తారో తెలుసా?
మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. టమాటాలో తెలుగులో ఏమంటారో
టమాటాలో లైకోపిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
ఇది గుండెకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
టమాటాలో విటమిన్ ఏతో పాటు లూటిన్, బీటా కెరోటిన్, జియాక్సాంతిన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
టమాటలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధశక్తిని బలోపేతం చేస్తాయి.
టమాటాలు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి.
టమాటా అనే పదం ఇంగ్లీష్‌కి సంబంధించినది. అయితే, మన పాత రోజులు లేదా పెద్దవారు టమాటాని రామ ములగ పేరుతో పిలిచేవారు.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో సీమ వంగ పేరుతో పిలిచేవారు. ఈ పేర్లు ప్రస్తుత జనరేషన్‌లో చాలా మందికి తెలియవు.
Related Web Stories
వర్షాకాలం దోమలతో ఇబ్బందా.. ఇలా చేయండి..
నెల రోజులు చక్కెర తినకుండా ఉంటే శరీరంలో జరిగేది ఇదే..
శనగలు ఆరోగ్యానికి వరం.. ప్రతిరోజూ తింటే..
చిగుళ్ల వాపుతో ఇబ్బంది పడుతున్నారా.. వీటిని ట్రై చేయండి..