వర్షాకాలం
దోమలతో ఇబ్బందా..
ఇలా చేయండి..
వర్షాకాలంలో దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే వర్షపు నీరు నిలిచిపోయి దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
దోమల వల్ల వ్యాధులు వ్యాపించి ప్రాణాపాయానికి దారితీస్తాయి.
ఇంట్లోకి ఈ దోమలు చొరబడకుండా ఏం
చేయాలో తెలుసుకోండి.
చర్మం బయటకు కనిపించకుండా బట్టలు ధరించండి లేదా దుస్తులపై మస్క్యూటో రిపెల్లర్స్ ఉపయోగించండి.
దోమతెరల కింద పడుకోండి. దోమలు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులపై మెష్ తెరలు ఏర్పాటు చేయండి.
చెత్తను క్రమం తప్పకుండా ప్రతిరోజూ పారవేయండి. అలాగే, డ్రైనేజీలు, గట్టర్లు
శుభ్రం ఉండేలా చూసుకోండి.
Related Web Stories
నెల రోజులు చక్కెర తినకుండా ఉంటే శరీరంలో జరిగేది ఇదే..
శనగలు ఆరోగ్యానికి వరం.. ప్రతిరోజూ తింటే..
చిగుళ్ల వాపుతో ఇబ్బంది పడుతున్నారా.. వీటిని ట్రై చేయండి..
వానాకాలం రోగాలకు పసుపుతో చెక్.. చిటెకెడు వేస్తే..!