పసుపు దుంప నుంచి  తయారు చేసిన ఓ సుగంధ ద్రవ్యం.

దీనిని అనేక వంటలలో ఉపయోగిస్తారు. ఈ సుగంధ ద్రవ్యం వంటకాల రంగు, రుచి రెండింటినీ మారుస్తుంది

గాయాల నుంచి వచ్చే ఇన్ఫెక్షన్‌ను కూడా పసుపు నివారిస్తుంది.

శరీరంలోని ఏ భాగంలోనైనా గాయం కారణంగా నొప్పి తలెత్తితే పసుపు, ఆవ నూనె కలిపి పూయవచ్చు

నిమ్మ, పసుపు మిశ్రమం పూయడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. 

పసుపు, పాలతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేస్తే చర్మం భలేగా మెరుస్తుంది

పసుపు దంతాలను ప్రకాశవంతం చేయడంలో, నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనూ ప్రభావవంతంగా ఉంటుంది.

జలుబు చేసినా జ్వరంగా ఉన్నా దగ్గుతున్నా కాస్త పసుపు కలిపిన గోరువెచ్చని పాలు తాగమని చెబుతుంటారు బామ్మలు.