వర్షాకాలంలో
పొరపాటున కూడా
ఈ కూరగాయలను తినకండి..
వర్షాకాలంలో క్యాబేజీ తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే, దాని పొరల మధ్య తేమ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా కీటకాలు, బ్యాక్టీరియా పెరుగుతాయి.
క్యాబేజీ లాగానే కాలీఫ్లవర్ కూడా వర్షాకాలంలో తినడం మంచిది కాదు. వాటిలో బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది.
వర్షాకాలంలో
బెండకాయ
తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ, వర్షాకాలంలో వాటికి దూరంగా ఉండటం మంచిది.
వర్షాకాలంలో ముల్లంగి కూడా తినకూడని కూరగాయ. ఎందుకంటే, ముల్లంగి భూమిలో పెరుగుతుంది.
కాబట్టి, వర్షాల కారణంగా నేలలోని సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా ముల్లంగిలో
చేరే అవకాశం ఉంది.
Related Web Stories
ఈ పానీయాలు తాగండి.. సులభంగా బరువు తగ్గండి
శీతాకాలంలో తీసుకోవాల్సిన ప్రోటీన్ ఆహారం ఇదే..!
వేడి నీటిలో తేనెను కలిపి తాగితే.. జరిగేది ఇదే
వర్షం నీరు ఎవరైనా తాగ వచ్చా.. ?