ప్రోటీన్ అనేది శీతాకాలానికి
అవసరమైన పోషకం.
ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తిని పెంచేందుకు సహాయపడుతుంది.
గుడ్డు ఆమ్లెట్, ఫ్రిటాటాస్ ఆరోగ్యకరమైన అల్పాహారంగా తీసుకోవచ్చు
పెరుగులో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యానికి మంచిది.
పండ్లు, గింజలు, తేనెతో కలిపి పెరుగును తీసుకోవచ్చు. ఇది శక్తిని అందించడంలో సహాయపడతుంది.
క్వినోవాలో ప్రోటీన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి.
క్వినోవాతో వేయించిన కూరగాయలు, గింజలు, నిమ్మకాయలతో కలిపి సలాడ్‌గా తీసుకోవచ్చు.
Related Web Stories
వేడి నీటిలో తేనెను కలిపి తాగితే.. జరిగేది ఇదే
వర్షం నీరు ఎవరైనా తాగ వచ్చా.. ?
మధుమేహం ఉన్నవారు గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..
రోజూ ఈ పండు తింటే.. ఇక మీ ఆరోగ్యం సేఫ్